నాకు చేతబడి చేశారు.. ఆ దేవుడి వల్లే బయటపడ్డాను : బాలయ్య హీరోయిన్..

Mohini : నటి మోహిని అంటే ప్రస్తుత తరానికి తెలియక పోవచ్చు. కానీ బాలకృష్ణ క్లాసిక్ చిత్రం ఆదిత్య 369లో హీరోయిన్‌గా మోహిని నటించి అదరగొట్టారు.