Home » photogallery » movies »

ADITI SHANKAR IS THE DAUGHTER OF DIRECTOR SHANKAR WHO GOT HER FIRST SUCCESS AS A HEROINE IN THE MOVIE VIRUMAN SNR

Aditi Shankar : లెజండ్రీ డైరెక్టర్ శంకర్‌ కూతురు హీరోయిన్‌గా సక్సెస్ .. అదితిశంకర్‌ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Aditi Shankar: తండ్రి ప్యాన్ ఇండియా డైరెక్టర్. కూతురు ఇప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్త హీరోయిన్. హీరో కార్తి లేటెస్ట్ మూవీ విరుమాన్‌లో ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో యాక్ట్ చేసిన అదితిశంకర్‌ ఒక నటిగా తండ్రి లెగసీని కంటిన్యూ చేస్తానంటోంది.