Home » photogallery » movies »

ADIRE ABHI COMMENTS ON JABARDASTH ANCHOR ANASUYA BHARADWAJ SLB

Anchor Anasuya: అను ఎదుగుదల ఎవరో పెట్టిన బిక్ష కాదు.. అదిరే అభి షాకింగ్ కామెంట్స్

Adire Abhi comments on Anasuya: యాంకర్ గానే కాకుండా నటిగా కూడా అనసూయ మంచి మార్కులు కొట్టేసింది. రంగస్థలంలో రంగమ్మత్తగా చేసి తనలో యాక్టింగ్ టాలెంట్ కూడా ఉందని నిరూపించిన ఈ భామకు ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనసూయపై అదిరే అభి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.