హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas :హైదరాబాద్‌‌లో ఆదిపురుష్ టీమ్ ప్రెస్ మీట్.. కారణం ఏమంటే..

Prabhas :హైదరాబాద్‌‌లో ఆదిపురుష్ టీమ్ ప్రెస్ మీట్.. కారణం ఏమంటే..

Adipurush : ప్రభాస్ నటిస్తోన్న సినిమాల్లో భారీ సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. ఈ సినిమాలో శ్రీరాముడిపాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. అది అలా ఈ సినిమా నుంచి టీజర్ తాజాగా విడుదలైంది.