నాచురల్ స్టార్ నాని నిర్మాతగా వచ్చిన ఈ సినిమా సెన్సార్ వాళ్లు ‘A’ సర్ఠిఫికేట్ జారీ చేశారు. ఇక ఈ సినిమా రన్ టైమ్ కూడా 2 గంటలు మాత్రమే. బహుశా ఈ మధ్యకాలంలో ఇంత తక్కువ రన్ టైమ్లో వచ్చిన సినిమా ఇదేనేమో. ఇకపోతే ఈ సినిమాకు కొనసాగింపుగా హిట్ 3 కూడా రానుందని మేకర్స్ చెప్పారు.