డైరెక్టర్ సుజిత్ క్లోజ్ ఫ్రెండ్ అడివి శేష్ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. సాహో తర్వాత మూడేళ్ళ గ్యాప్ తీసుకున్న సుజీత్ ఇప్పుడు పవన్ తో సినిమా చేస్తున్నారని, అయితే ఈ మూడేళ్ళలో సుజీత్ తో సినిమా చేసేందుకు చాలా మంది బాలీవుడ్ హీరోలు కూడా రెడీ అయ్యారని చెప్పారు అడవి శేష్.