Adah Sharma : ఆదా..నీ అందాల ఆరబోతకు అలుపన్నది లేదా..నీ పరువాలకు కుర్రకారు ఫిదా..

Adah Sharma : తెలుగులో హార్ట్ ఎటాక్, క్షణం వంటి హిట్ చిత్రాలలో ఆమె నటించింది. బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటించినా ఇంకా ఈ అమ్మడికి అనుకున్నంత గుర్తింపు రాలేదు. నటనతో పాటు పలు యుద్ధ విద్యలలో ఆరితేరని ఆదా... సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసిన హాట్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.