పరువాలన్నీ సోషల్ మీడియా పాల్జేస్తోన్న అదా శర్మ...

Adah Sharma : నితిన్.. 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ అదాశర్మ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఫరవాలేదనిపించిన ఈ భామకు మాత్రం అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఆ సినిమా తర్వాత కూడా పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా నటించిన సరైన బ్రేక్ మాత్రం దొరకలేదు. అది అలా ఉంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ..హాట్ హాట్ విన్యాసాలతో ఫోటో షూట్‌లు చేస్తూ.. వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కుర్రకారుకు మతిపోయేలా చేస్తోంది.