బికినీల భామకు బీభత్సమైన ఆఫర్లు.. జాక్ పాట్ కొట్టిందిగా

ఆదా శర్మ బంపర్ లాటరీ కొట్టింది. ఒకేసారి 5 సినిమాలకు సంతకం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించింది. ఆదా శర్మ నటించిన క్షణం సినిమా రిలీజ్ అయి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఓ వీడియోను పోస్ట్ చేసింది.