Adah sharma: అదాశర్మ అర్థనగ్న అందాలకు...మతి పోవాల్సిందే..

నితిన్ 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ అదాశర్మ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఫరవాలేదనిపించిన ఈ భామకు మాత్రం అనుకున్నంత గుర్తింపు రాలేదు. కానీ అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాను మాత్రం ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్‌తో పిచ్చెక్కిస్తూనే ఉంది అదా శర్మ.