Adah Sharma: అదా శర్మ సరికొత్త అందాలు చూశారా...

Adah Sharma | సినిమా ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న అందాల భామ అదా శర్మ... ఏ మాత్రం టైమ్ దొరికినా లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తోంది. తన అందాలను సోషల్ మీడియాలో పోస్ట్ చూస్తూ... అటు మూవీ లవర్స్‌ను ఇటు మూవీ మేకర్లను ఎంటర్ టైన్ చేస్తోంది.