అదా శర్మ టాలీవుడ్ మరియు బాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. అదా ఎక్కువగా తను చేసిన సినిమాల కంటే గ్లామర్ షోతోనే ఎక్కువగా పాపులర్ అయింది. వరుస సినిమాలు చేస్తూనే గ్లామర్‌తో ప్రేక్షకులను ఫిదా చేయడం అదా స్టైల్. తాజాగా తన నడుమందాలను చూపిస్తూ అభిమానులను కవ్విస్తోంది ఈ భామ. (Instagram/Photo)