హర్ట్ అటాక్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ.. ఆ తర్వాతా అల్లు అర్జున్ సన్ ఆఫ్ సత్యమూర్తి, సాయి ధరమ్ తేజ్ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ఆది సాయి కుమార్‌తో ‘గరం’, అడివి శేష్‌తో ‘క్షణం’, రాజశేఖర్‌తో ‘కల్కి’ సినిమాల్లో నటించింది. (Instagram/Photo)