Adah Sharma: ఆదా.. నీ పరువాలకు కుర్రకారు ఫిదా... ఆ హొయలకు ఎవరికైనా మతి పోవాల్సిందే కదా..

Adah Sharma: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆదా శర్మ అందరికీ సుపరిచితమే. తెలుగులో హార్ట్ ఎటాక్, క్షణం వంటి హిట్ చిత్రాలలో ఆమె నటించింది. బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటించినా ఇంకా ఈ అమ్మడికి అనుకున్నంత గుర్తింపు రాలేదు. నటనతో పాటు పలు యుద్ధ విద్యలలో ఆరితేరని ఆదా... సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసిన హాట్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

  • News18
  • |