Home » photogallery » movies »

ACTRESSS TAMANNAH BHATIA CLARIFIES ON REJECTING RAVI TEJA NEW MOVIE AK

అతడు ఛాన్స్ ఇస్తే పది సార్లు రెడీ... క్లారిటీ ఇచ్చిన తమన్నా

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల మీద అనేక పుకార్లు రావడం సహజం. వాటిని చాలామంది పట్టించుకోరు. అయితే ఇటీవల తన గురించి తెగ షికారు చేస్తున్న ఓ రూమర్‌పై మిల్కీ బ్యూటీ తమన్నా స్పందించింది. రవితేజ సినిమా నుంచి రెమ్యూనరేషన్ వ్యవహారాల కారణంగా తాను తప్పుకున్నట్టు వస్తున్న వార్తలను ఈ అందాల భామ తోసిపుచ్చింది. ఈ సినిమా టీమ్‌తో తన మేనేజ్‌మెంట్ ఇంకా టచ్‌లో ఉందని తెలిపింది. రవితేజతో ఛాన్స్ వస్తే మరో పది సినిమాలైనా చేస్తానని క్లారిటీ ఇచ్చింది.