"కొరియర్ బాయ్ కళ్యాణ్".. గౌరవం లాంటి తెలుగు సినిమాల్లో నటించి సక్సెస్ లేక మళ్లీ బాలీవుడ్ వెళ్లిపోయిన భామ యమీగౌతమ్. హిందీలో అడపాదడపా అవకాశాలతో ముందుకెళ్తుంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు తను ఉన్నానంటూ గుర్తు చేయడానికి ఓ హాట్ ట్రెండీ ఫోటోషూట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. గ్లామర్ డోస్ పెంచి దర్శక నిర్మాతలకు అందాల బాణాలు విసురుతుంది ఈ ముద్దుగుమ్మ.