హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Warina Hussain : టాలీవుడ్‌కి పరిచయమైన మరో ఐటమ్‌ గర్ల్ .. గాడ్‌ ఫాదర్ మూవీతో వరినా హుస్సేన్‌కు గుర్తింపు

Warina Hussain : టాలీవుడ్‌కి పరిచయమైన మరో ఐటమ్‌ గర్ల్ .. గాడ్‌ ఫాదర్ మూవీతో వరినా హుస్సేన్‌కు గుర్తింపు

Warina Hussain: ఫిల్మ్ ఇండస్ట్రీలో గతంలో హీరోయిన్‌కి ఎంత డిమాండ్ ఉండేదో ఇప్పుడు ఐటమ్ గర్ల్స్‌కి అంతే ఇంపార్టెన్స్ పెరిగింది. హీరోయిన్‌లుగా యాక్ట చేసిన తమన్నా, సమంత, పూజాహెగ్డే లాంటి స్టార్ హీరోయిన్‌లో టాలీవుడ్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తూ క్రేజ్ తెచ్చుకున్నారు.

Top Stories