Home » photogallery » movies »

ACTRESS TRISHA TESTS POSITIVE FOR COVID HERE ARE THE DETAILS SR

Trisha Krishnan : హీరోయిన్‌ త్రిషకు కరోనా.. సినీ ఇండస్ట్రీలో కలవరం..

Trisha Krishnan : టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ త్రిషకు కరోనా సోకింది. తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తనకు కోవిడ్‌ సోకిందని తెలిపారు త్రిష. దీనికి సంబంధించి ఆమె తాజాగా ట్వీట్‌ చేశారు.