Home » photogallery » movies »

ACTRESS TRISHA SELECTING HORROR COMEDY MOVIES REPEATEDLY AK

Trisha: ఏంటి.. త్రిషకు వీటిపై మోజు పెరుగుతోందా..

Trisha: కొంత గ్యాప్ తరువాత ముదురు భామ త్రిష హార్రర్ కామెడీ సినిమాతో ప్రేక్షకులను పలుకరించేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ ముద్దుగుమ్మ పదే పదే హర్రర్ కామెడీ సినిమాలపై ఎందుకు ఆసక్తి చూపుతోందనే చర్చ జరుగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొత్త డైరెక్టర్ దీపక్ తెరకెక్కిస్తున్నాడు.