Home » photogallery » movies »

ACTRESS TRISHA READY TO ENTRY IN POLITICS TALKS WITH NATIONAL PARTY SB

Trisha: ఆ హీరో మాట విని రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ... ఏ పార్టీలో చేరుతుందంటే... !

వర్షం సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన హీరోయిన్ త్రిష. టాలీవుడ్‌లో ఒకప్పుడు నెంబర్ వన్ హీరోయిన్. మహేష్ బాబు, నాగార్జున, చిరంజీవి, ప్రభాస్ వంటి అగ్రహీరోలందరితో కలిసి నటించింది. అయితే త్రిష ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.