హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Trisha: బ్లూకలర్ శారీలో త్రిష లుక్‌కు.. ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే..!

Trisha: బ్లూకలర్ శారీలో త్రిష లుక్‌కు.. ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే..!

సౌత ప్రముఖ హీరోయిన్ త్రిష మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. ప్రస్తుతం పొన్నియన్ సినిమాతో బిజీగా మారిన త్రిష పొన్నియన్ సెల్వన్ 2 ప్రమోషన్లలో బిజీగా మారింది. పొన్నియన్ సెల్వన్ 2 ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో బ్లూకలర్ శారీలో మెరిసింది.

Top Stories