తనను సోషల్ మీడియా ద్వారా కొందరు దుర్బాషలాడుతున్నారని...చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని, లండన్లో తనకు అదనపు భద్రత కల్పించాలని ఆమె భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా పంపింది. (Image: Instagram)