Home » photogallery » movies » ACTRESS TMC MP MIMI CHAKRABORTY BUSTS FAKE COVID 19 VACCINATION CAMP IN KOLKATA AND HERE THE FULL DETAILS SRD

Mimi Chakraborty : సినీ నటి, ఎంపీ మిమి చక్రవర్తిని బోల్తా కొట్టించిన కేటుగాడు..ఐఏఎస్ అధికారినంటూ..

Mimi Chakraborty : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, సినీ నటి మిమి చక్రవర్తి ఓ కేటు గాడు బోల్తా కొట్టించాడు. ఓ వ్యక్తి ఐఏఎస్ అంటూ నమ్మించి నకిలీ కొవిడ్ టీకా వేయించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎంపీ మిమి చక్రవర్తి.