ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tamannaah Bhatia : సింగపూర్‌లో ఎంజాయ్ చేస్తోన్న తమన్నా.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Tamannaah Bhatia : సింగపూర్‌లో ఎంజాయ్ చేస్తోన్న తమన్నా.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Tamannaah Bhatia : తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 17 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించారు త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతున్నారు. అది అలా ఉంటే ఈ భామ సింగపూర్‌‌ నుండి కొన్ని ఫోటోలను పంచుకున్నారు. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Top Stories