Home » photogallery » movies »

ACTRESS TAMANNAAH BHATIA LOOKS STUNNING IN HER BLUE TOP OUTFIT AND SHARES SOME PICS ON INSTAGRAM GOES VIRAL SR

Tamannaah Bhatia : మెట్లపై కుర్చోని తమన్నా హాట్ షో.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Tamannaah Bhatia : తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించారు త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతున్నారు త‌మ‌న్నా. తాజాగా ఎఫ్ 3 సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు. ఇక అది అలా ఉంటే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.