మరో రెండేళ్లవరకు పెళ్లి ఆలోచన లేదని క్లియర్ గా చెప్పేసింది. నిజానికి ఆమెకి అవకాశాలు తగ్గిన సమయంలో పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇంట్లో సంబంధాలు కూడా చూశారు. కానీ ఇప్పుడు ఆమె ఊహించని విధంగా టర్న్ తీసుకుంది. ఒక్కో సినిమాకి రూ.1.5 నుంచి 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది.