Home » photogallery » movies »

ACTRESS TAAPSEE PANNU HOT PHOTOS SR

సన్నజాజి తాప్సీ పన్ను హాట్ ఫోటోస్

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఝమ్మంది నాదం’ మూవీతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది తాప్సీ. ఫస్ట్ మూవీలోనే తన గ్లామర్‌తో యూత్ మతిని పోగోట్టింది. ఈ మూవీలో హీరో మనోజ్‌తో తాప్సీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేసింది. అయితే ఏ సినిమా పెద్దగా గుర్తింపును తీసుకరాలేదు. అదీకాక..తెలుగులో తాప్సీని చాలా వరకు గ్లామర్ పాత్రలకే పరిమితం చేశారు.. దర్శక నిర్మాతలు. హిందీలో మాత్రం మంచి సినిమాలు చేస్తూ..నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్నీ ఎంచుకుంటోంది తాప్సీ. అందులో భాగంగా వచ్చినవే..'పింక్', ఇటీవల వచ్చిన 'ముల్క్','బద్లా' సినిమాలు.