Home » photogallery » movies »

ACTRESS SUREKHA VANI LOOKS STUNNING IN HER LATEST SWIMMING POOL SIDE INSTAGRAM PICS GOES VIRAL SR

Surekha Vani: పొట్టి నిక్కరులో సురేఖా వాణి రచ్చ.. సోషల్ మీడియాలో లేటెస్ట్ పిక్స్ వైరల్..

Surekha Vani: సురేఖా వాణి.. తెలుగు సినిమాల్లో తల్లి, కోడలు, భార్య పాత్రల్లో మెరుస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి. సురేఖా వాణి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది.. ముఖ్యంగా బ్రహ్మనందం లాంటీ కమెడీయన్స్ పక్కన నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అది అలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది . అందులో భాగంగా తన కూతురుతో కలిసి ఇంతకు ముందు చాలా వీడియోలు పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాలుగు పదుల వయసు దాటిపోయినా.. సురేఖా మాత్రం అందంలో తన కూతురుతో పోటీ పడుతూ అదరగొడుతోంది. ఇక తాజాగా కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.