సోనాల్ చౌహాన్..బాలయ్య సరసన 'లెజెండ్', 'డిక్టేటర్' సినిమాల్లో నటించింది. లెజెండ్ సినిమా సూపర్ హిట్..అయిన కూడా తెలుగులో పెద్దగా అవకాశాలైతే రాలేదు ఈ ముద్దుగుమ్మకు. అయితే వీలున్నప్పుడల్లా విదేశీ బీచ్లలో బికినిలతో ఫోటోలకు ఫోజ్లిస్తూ..కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.