Sofia Vergara: ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి సోఫియా..ఎంతంటే?

Sofia Vergara: ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా సోఫియా వెర్గారా ఫోర్బ్స్ జాబితాలో టాప్ ప్లేస్‌లో నిలిచారు. గతేడాది కాలంలో 43 మిలియన్ డాలర్లు(315 కోట్ల రూపాయలు) సంపాదించడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకున్నారు.