రెండు తరాల హీరోలతో చెట్టాపట్టాలేస్తూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన అనుభవం శ్రీయ సొంతం. ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్స్ వస్తుంటారు.. వెళ్తుంటారు. హీరోలతో పోల్చితే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. కానీ అందరిలో తాను డిఫరెంట్ అని రుజువు చేసుకుంటూ స్టార్ హీరోలకు బెటర్ చాయిస్ అవుతూ వచ్చింది ఈ అందాల తార.