హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

ఏమాత్రం తగ్గని శ్రియ అందాలు..అదరగొడుతోన్న లేటెస్ట్ ఫోటో షూట్

ఏమాత్రం తగ్గని శ్రియ అందాలు..అదరగొడుతోన్న లేటెస్ట్ ఫోటో షూట్

శ్రియ సరణ్.. కుర్ర హీరోయిన్‌లతో సమానంగా అందాలను ఆరబోస్తోన్న సీనియర్ హీరోయిన్. వెండితెరపై తనకంటూ ప్రత్యకత తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చూడడానికి అమాయకంగా కనిపిస్తూ అభిమానుల మనసులను తనదైన అందచందాలతో కొల్లగొడుతూనే ఉంది. ఆమె తన లేటెస్ట్ ఫోటో షూట్‌లోని కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

Top Stories