Sanjeeda Shaikh: నీ మొహంలా ఉన్నాయి... సంజీదా బ్యాక్‌లెస్ ఫొటోలపై ట్రోలింగ్
Sanjeeda Shaikh: నీ మొహంలా ఉన్నాయి... సంజీదా బ్యాక్‌లెస్ ఫొటోలపై ట్రోలింగ్
Sanjeeda Shaikh: సడెన్‌గా నెటిజన్లు సంజీదా షేక్‌ని ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆమె పోస్ట్ చేసిన తాజా బ్యాక్‌లెస్ ఫొటోలు ఎందుకు వివాదాస్పదం అయ్యాయి? నెటిజన్లు వాటిపై ఏమంటున్నారు?
నటి సంజీదా షేక్... ఈ మధ్య వార్తల్లోకి ఎక్కింది. అందుకు కారణం ఆమె చేసిన గ్లామరస్ ఫొటోషూటే. (image credit - instagram - iamsanjeeda)
2/ 10
ఈ మధ్య ఈ బ్యూటీ రెడ్ శారీలో బోల్డ్ ఫొటోషూట్ చేసింది. (image credit - instagram - iamsanjeeda)
3/ 10
ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎప్పట్లాగే అవి బోల్డ్వి కావడంతో... సోషల్ మీడియాలో అవి ఫైర్ అయ్యాయి. వైరల్ అయ్యాయి. (image credit - instagram - iamsanjeeda)
4/ 10
వీటిలో తన బ్యాక్‌లెస్ పోజులతో కవ్వించింది సంజీదా. ఆమె ఫ్యాన్స్ వాటిని చూసి సూపర్ అని రకరకాలుగా మెచ్చుకున్నారు. (image credit - instagram - iamsanjeeda)
5/ 10
"ఈ భూమిపై అత్యంత అందమైన అమ్మాయి నువ్వే. ఇక ఇప్పటి నుంచి నా స్వర్గంలో నువ్వే దేవదూతవి" అని చాలా మంది ఆమె బ్యూటీని మెచ్చుకున్నారు. (image credit - instagram - iamsanjeeda)
6/ 10
కొంత మంది మాత్రం ఆమె బ్యాక్‌లెస్ అవతారానికి చిరాకుపడ్డారు. ఆ ఫొటోలపై ఓ రేంజ్లో కామెంట్లతో విరుచుకుపడ్డారు. (image credit - instagram - iamsanjeeda)
7/ 10
"శారీ అనేది శరీరాన్ని కప్పుకోవడానికి... ఒళ్లంతా చూపించడానికి కాదు. నీ ఫొటోలను చూసి నువ్వే కళ్లు మూసుకో. సిగ్గుపడు" అని కొందరు నెటిజన్లు కన్నెర్రజేశారు. (image credit - instagram - iamsanjeeda)
8/ 10
మరికొంత మంది ఫాలోయర్స్ సంఖ్యను పెంచుకోవడానికి నీ లాంటి లో లెవెల్ సెలబ్రిటీలు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు అని విమర్శించారు. (image credit - instagram - iamsanjeeda)
9/ 10
ఇలా ఆమె బోల్డ్ ఫొటోషూట్‌పై కొన్ని ప్రశంసలు, కొన్ని విమర్శలు వచ్చాయి. ఏది ఏమైనా ఈ ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో షేర్ అవుతూనే ఉన్నాయి. నచ్చలేదు అంటూనే కొంత మంది వీటిని చూస్తున్నట్లున్నారు. (image credit - instagram - iamsanjeeda)
10/ 10
ఇంతకు ముందు ఈ 36 ఏళ్ల సంజీదా షేక్... బికినీ పోజులిచ్చింది. అప్పుడు కూడా ఇలాగే పాజిటివ్, నెగెటివ్ కామెంట్లు, ట్రోలింగ్ నడిచింది. (image credit - instagram - iamsanjeeda)