హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha Akkineni: శాకుంతలం కోసం స‌మంత‌కు భారీ రెమ్యున‌రేష‌న్

Samantha Akkineni: శాకుంతలం కోసం స‌మంత‌కు భారీ రెమ్యున‌రేష‌న్

ఏమాయ చేశావే మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన స‌మంత‌.. ఆ త‌రువాత ప‌లు హిట్ మూవీల్లో న‌టించారు. ఇక అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న స‌మంత‌.. ఇప్పుడు కూడా త‌న సినిమా కెరీర్‌ని కొన‌సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం శాకుంతలం అనే పౌరాణిక చిత్రంలో ఆమె న‌టిస్తున్నారు.

  • |

Top Stories