Home » photogallery » movies »

ACTRESS SADHA LOOKS RAVISHING IN HER LATEST WHITE TOP PICS GOES VIRAL SR

Sadha : లంగా ఓణీలో అదరగొట్టిన అందాల భామ సదా... లేటెస్ట్ పిక్స్ చూశారా..

Sadha : సదా.. ‘జయం’ సినిమాలో నితిన్ సరసన క్యూట్ క్యూట్‌గా నటిస్తూ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో  వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ అంటూ లంగా ఓణిలో మెరుస్తూ కుర్ర హృదయాలను కొల్ల గొట్టింది.