Sadha : బ్లాక్ డ్రెస్‌లో మెరిసిన అందాల భామ సదా... అదిరిన లేటెస్ట్ పిక్స్..

Sadha : సదా.. ‘జయం’ సినిమాలో నితిన్ సరసన క్యూట్ క్యూట్‌గా నటిస్తూ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో  వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ అంటూ లంగా ఓణిలో మెరుస్తూ కుర్ర హృదయాలను కొల్ల గొట్టింది.