హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ritu Varma : బ్లూ సారీలో పరువాల విందు చేసిన పెళ్లి చూపులు బ్యూటీ రితూ వర్మ..

Ritu Varma : బ్లూ సారీలో పరువాల విందు చేసిన పెళ్లి చూపులు బ్యూటీ రితూ వర్మ..

Ritu Varma | రితూవర్మ.. పెళ్లిచూపులు సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నముద్దుగుమ్మ. ఆ చిత్రం హిట్టైనా కూడా ఎందుకో కానీ రితూవర్మకు తెలుగులో రావాల్సిన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత నిఖిల్‌తో నటించిన కేశవ కూడా యావరేజ్ కావడంతో రితూకు తెలుగులో అవకాశాలు తగ్గాయి.

Top Stories