నటి రష్మిక మందన్నకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. రష్మిక కాల్షీట్ కోసం బడా కంపెనీలు ఎదురుచూస్తున్నాయి.ఇప్పుడు రష్మిక మందన్న మరో అడుగు ముందుకేసి ఫారిన్ బ్రాండ్‌కి భారతదేశపు తొలి అంబాసిడర్‌గా మారింది. అవును, ఆమె ఐకానిక్ జపనీస్ ఫ్యాషన్ బ్రాండ్ ఒనిట్సుకా టైగర్‌కి అంబాసిడర్‌గా మారింది.