తన చిన్ననాటి స్నేహితురాలి పెళ్లి కోసం వెళ్లిన రష్మిక మందన అలీవ్ కలర్ శారీలో మెరిసిపోయింది. అక్కడ పెళ్లికి వచ్చిన అందరూ అమ్మాయిల్లో తాను ఒకరిగా కలిసిపోయి తెగ ఎంజాయ్ చేసింది. ఫ్రెండ్ పెళ్లిలో తాను పొందిన సంతోషాన్ని సోషల్ మీడియా ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంది టాలీవుడ్ ముద్దుగుమ్మ. (Photo Credit:Instagram)