Home » photogallery » movies »

ACTRESS RASHMI MANDANA RED COLOR SAREE PHOTOS GO VIRAL ON SOCIAL MEDIA SNR

Rashmika Mandana: ఎర్ర చీరలో సొగసులు చూపిస్తున్న రష్మికమందనా .. శ్రీవల్లి కటౌట్‌కి నెటిజన్లు ఫిదా

Rashmika Mandana:సౌత్ యాక్టరస్ రష్మికమందనా మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో రీసెంట్‌గా పోస్ట్ చేసిన రెడ్ ఎర్రరంగు చీరలో అందాలు ఆరబోస్తూ...నెటిజన్లను కట్టిపడేస్తోంది. రష్మిక ఫోటోలు చూస్తున్న సోషల్ మీడియా ఫాలోవర్స్ అదుర్స్ అంటున్నారు.