Home » photogallery » movies »

ACTRESS RAMYA COMPLAINS POLICE AGAINST A PERSON WHO HAD ABUSED HER ON INSTAGRAM SB

Ramya: రమ్యకు చేదు అనుభవం..హీరోయిన్‌పై అశ్లీల కామెంట్స్..!

నటి రమ్యకు సోషల్‌ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. సోషల్‌ మీడియాలో ఓ వ్యక్తి తనని తరచూ ట్రోల్‌ చేస్తున్నాడని, అసభ్యకర కామెంట్స్‌ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం రమ్య సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీగా చురుకుగా ఉండే రమ్య.. బీజేపీ అధికారంలోకి రావడంతో రాజీనామ చేసింది.