హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rambha: నటి రంభ.. వెండితెరకు దూరమై 14 ఏళ్లు.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇలా..

Rambha: నటి రంభ.. వెండితెరకు దూరమై 14 ఏళ్లు.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇలా..

రంభ.. తెలుగువారికి పరిచయం చేయనక్కర్లేని పేరు. టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా కొనసాగిన రంభ.. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్, భోజ్ పురి, బెంగాలీ ఇండస్ట్రీలనూ దాదాపు దున్నేశారు. రంభ వెండితెరకు దూరమై 14 ఏళ్లయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె చాలా గ్యాప్ తర్వాత హాడిడేలో ఎంజాయ్ చేశారిలా..

Top Stories