Home » photogallery » movies »

ACTRESS RAMBHA CELEBRATES HER 46TH BIRTHDAY TODAY SEE HER BEAUTIFUL PICS SB

Happy Birthday Rambha: రంభ సొంతూరు విజయవాడ.. అసలు పేరు ఏంటో తెలుసా?

Happy Birthday Rambha: నటి రంభ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు అందంతో ఫేమస్ అయిన రంభ ఇప్పుడు సినిమాలకు దూరమైనా అభిమానుల సంఖ్య మాత్రం తగ్గలేదు. అప్పుడప్పుడు టీవీ షోలో రంభ హల్ చల్ చేసింది. రంభ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.