బాలీవుడ్ నటిగా మారిన టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో రెచ్చిపోయి ప్రమోషన్ చేస్తోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదట్లో వరుసగా హిట్ సినిమాలు, స్టార్ హీరోలతో జోడి కట్టిన రకుల్ అటుపై మకాం ముంబైకి మార్చేసింది. (Photo:Instagram)
2/ 13
తెలుగుతో పాటు అటు హిందీలోను తన సత్తాను చాటుకున్నరకుల్ అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో వస్తున్న థాంక్ గాడ్ మూవీలో నటించింది. ఈ సినిమా రకుల్‌కి అంతగా కలిసి రాలేదు. రీసెంట్గా రంగు రంగుల టాప్స్‌తో టాప్ లేచిపోయే విధంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. (Photo:Instagram)
3/ 13
బాలీవుడ్లో రన్ వే 34 మూవీ సక్సెస్ కాకపోవడంతో రకుల్ ప్రీత్‌సింగ్ ఇప్పుడు థాంక్ గాడ్ మూవీపైన ఆశలు పెట్టుకుంది. ఈసినిమాతో పాటు ఓ తమిళ సినిమా, మరో హిందీ సినిమాలో నటిస్తోంది రకుల్ ప్రీత్‌సింగ్. (Photo:Instagram)
4/ 13
డ్రగ్స్ కేసులో ఆరోపణలు, విచారణ పేరుతో టాలీవుడ్లో కాస్త స్టార్ ఇమేజ్ డ్యామేజ్ కావడంతో ఫోకస్ అంతా బాలీవుడ్‌పై పెట్టింది రకుల్. అందుకే నార్త్ ఆడియన్స్‌కి నచ్చేట్లుగా నాటీ ఫోజులతో ..కొంటెగా చూస్తూ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Photo:Instagram)
5/ 13
ప్రస్తుతం అవకాశాలు పెద్దగా లేకపోవడం, చేసిన ఒకటి రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడటంతో రకుల్‌ప్రీత్ సింగ్ సతమతమవుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే రెమ్యూనరేషన్ కూడా తగ్గించిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. (Photo:Instagram)
6/ 13
ఒకప్పుడు హీరోయిన్గా నటించడానికి ఆమె ఒక్కో సినిమాకు కోటి 50 లక్షల వరకు తీసుకున్న రకుల్ ఇప్పుడు అందులో సగం కూడా తీసుకోవడం లేదని ..అందుకే తన హాట్ హాట్ అందాలని సోషల్ మీడియాలో పరిచి క్రేజ్ తెచ్చుకోవాలని ట్రై చేస్తోందట.(Photo:Instagram)
7/ 13
ఆ మధ్య తెలుగులో రకుల్ యాక్ట్ చేసిన కొండపొలం సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో సినిమాలు సెలక్ట్ చేసుకునే విషయంలో కూడ ఆచితూచి వ్యవహరిస్తోందట. టాలీవుడ్ డ్రగ్ కేసులో రకుల్ పేరు రావడంతో టాలీవుడ్ మూవీస్ తగ్గించి బాలీవుడ్లో ఆఫర్ల కోసం ఎదురుచూస్తోందట. (Photo:Instagram)
8/ 13
కొండ పొలం సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో ఆమె ఓబులమ్మ అనే పాత్రను చేసింది. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈమూవీ ఏ రకంగాను రకుల్‌కి గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఫలితంగా కొత్తగా ఆఫర్లు కూడా రాలేదు.(Photo:Instagram)
9/ 13
బాలీవుడ్ మూవీ థాంక్ గాడ్లో రకుల్ ఎంత గ్లామర్ చూపించిందో తెలియదు కాని..ప్రమోషన్లో మాత్రం మ్యాగ్జిమమ్ తన సోకులన్ని పరిచేస్తోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ని, ఫాలోవర్స్ కళ్లను తనవైపు తిప్పుకునే మాయ చేస్తోంది. (Photo:Instagram)
10/ 13
రకుల్ ప్రీత్‌సింగ్ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలకు గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయంటే ఏ రేంజ్లో తన అందాల్ని చూపించిందో అర్ధం చేసుకోవచ్చు. అమ్మడి ఫిజిక్ చూసి ఫైర్, హార్ట్, లవ్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. (Photo:Instagram)
11/ 13
ఇంకొందరు నెటిజన్లు కొంటెగా మాకు వాట్సాప్ చేయమంటూ కామెంట్స్‌ని షేర్ చేస్తున్నారు. టాలీవుడ్లో పెద్ద డైరెక్టర్లు, స్టార్ హీరోల పక్కన ఓ వెలుగు వెలిగిన రకుల్‌ప్రీత్ సింగ్ మళ్లీ అంత స్టార్ రేంజ్ వస్తుందో లేదో చూడాలి.(Photo:Instagram)
12/ 13
టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్‌సింగ్ బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. దీవాలికి రిలీజవుతున్న థాంక్ గాడ్ సినిమా హిట్టైతే ఆఫర్లు వస్తాయని ప్రమోషన్ని హాట్ హాట్‌గా ప్లాన్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలే నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
13/ 13
టాలీవుడ్లో, బాలీవుడ్లో వరుస ఫ్లాప్‌లు రావడంతో రకూల్ ప్రీత్‌సింగ్ బాగా నిరాశలో ఉంది. అందుకే ఏమాత్రం సిగ్గు, ఎగ్గు లేకుండా ఎద సంపద కనిపించేలా వెరైటీ డ్రెస్సులో ఒళ్లంతా చూపిస్తోంది.(Photo:Instagram)