Raashi Khanna: రాశీ ఖన్నాను ఇంత హాట్‌గా గతంలో ఎప్పుడూ చూసి ఉండరు - Photos

రాశీ ఖన్నా అనేక తెలుగు, హిందీ చిత్రాల్లో పని చేసింది. ఇటీవల తన హాట్ ఫొటో షూట్‌తో మరోసారి అభిమానులను అలరించింది.