హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Raashi Khanna : స్కిన్ టైట్ అందాలతో రాశీ ఖన్నా.. రెడ్ టాప్‌లో అదిరిన ఫోటోషూట్.. పిక్స్ వైరల్..

Raashi Khanna : స్కిన్ టైట్ అందాలతో రాశీ ఖన్నా.. రెడ్ టాప్‌లో అదిరిన ఫోటోషూట్.. పిక్స్ వైరల్..

Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామ తాజాగా పక్కా కమర్షియల్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనుకున్నంత రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. ఇక లేటెస్ట్‌‌గా థాంక్యూలో నటించింది. అది అలా ఉంటే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories