హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

చీరకట్టులో నడుము అందాలతో అదరగొడుతోన్న రాశీ ఖన్నా లేటెస్ట్ ఫోటో షూట్

చీరకట్టులో నడుము అందాలతో అదరగొడుతోన్న రాశీ ఖన్నా లేటెస్ట్ ఫోటో షూట్

‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా...ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామ ‘జైలవకుశ’ మూవీలో ఎన్టీఆర్ వంటి టాప్ హీరో సరసన కథానాయకగా నటించింది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఈ భామ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో..తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో తమిళ భాట పట్టి అక్కడ తన లక్క్‌ను పరీక్షించుకుంటోంది.

Top Stories