Priyankaa Mohan: ప్రియాంక మోహన్ లేలేత అందాలను చూస్తే మతిపోవడం ఖాయం...
Priyanka Arul Mohan : నాని, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్లో వచ్చిన సినిమా 'గ్యాంగ్ లీడర్' తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన ప్రియాంక అరుల్ మోహన్ ఆకర్షణీయమైన రూపంతో కుర్రాళ్ల మనుసును కొల్లగొట్టింది. ఈ కన్నడ భామ.. అందం, అభినయంతో తెలుగు సినిమాల్లో బిజీ అవ్వుతోంది.
నాని గ్యాంగ్ లీడర్, శర్వానంద్ శ్రీకారం చిత్రాల్లో ఈ అమ్మడు హీరోయిన్గా నటించింది. ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. (Priyankaa Mohan / Instagram)
2/ 7
రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో ప్రియాంక నటిస్తోంది. (Priyankaa Mohan / Instagram)
3/ 7
ఈ కన్నడ భామ... అందం, అభినయంతో తెలుగు సినిమాల్లో వరుసగా ఆఫర్స్ అందుకుంటూ అదరగొడుతోంది. (Priyankaa Mohan / Instagram)
4/ 7
ఈ బ్యూటీ నటించిన శ్రీకారం ఆమధ్య విడుదలైంది. సినిమా ఆకట్టుకోలేకపోయినా... ప్రియాంకకు మంచి మార్కులే పడ్డాయి. (Priyankaa Mohan / Instagram)
5/ 7
ఈ ముద్దుగుమ్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో 8 లక్షల మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. (Priyankaa Mohan / Instagram)
6/ 7
ఇప్పటికే శివకార్తికేయన్‌తో డాక్టర్ సినిమాలో చేసిన ఈ బ్యూటీ... మరోసారి జట్టు కడుతోంది. (Priyankaa Mohan / Instagram)
7/ 7
తన డౌన్ అవ్వకుండా స్టెప్స్ వేస్తోంది. పనిలో పనిగా ఫ్యాన్ బేస్ పెంచుకునేందుకు ఇలాంటి క్యూట్ స్టిల్స్ పెడుతోంది. (Priyankaa Mohan / Instagram)