Home » photogallery » movies »

ACTRESS PRIYAMANI GIVES STRONG REPLAY TO A MAN WHO ASKED ABOUT HER HUSBAND RELIGION MS

ఆ మతం వ్యక్తిని పెళ్లెందుకు చేసుకున్నావని అడిగిన నెటిజన్.. ప్రియమణి ఘాటు కౌంటర్

Actress Priyamani: జాతీయ ఉత్తమనటి, దక్షిణాదిలో పలు సినిమాలలో హీరయిన్ గా నటించిన ప్రియమణి.. ప్రస్తుతం తెలుగులో విరాటపర్వం తో పాటు మరో సినిమాలోనూ నటిస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఒక నెటిజన్ ఆమెకు ఊహించని ప్రశ్న వేశాడు.

  • News18
  • |