అప్పట్లో తన పై వచ్చే ట్రోల్స్ భరించలేక ఇన్స్టాగ్రామ్ నుంచి పక్కకు తప్పుకుంది. ఆ తర్వాత మళ్లీ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే నేం.. అవేమి పట్టించుకోకుండా.. ఇక ఇప్పుడు అందాలను అలా కెమెరాకు వదిలేసి.. హాయిగా గ్లామర్ షో చేస్తుంది. ప్రియా పాలుగారే అందాలను చూసి బాపురే ఏం భామరో అనుకుంటున్నారు ప్రేక్షకులు. (Photo:Instagram)